Private Jobs

ఏప్రిల్ 24న విశాఖలో భారీ జాబ్‌మేళా – 3,000కి పైగా ఉద్యోగాలు:

calendar_month April 23, 2026 person chitra

ఏప్రిల్ 24న విశాఖలో భారీ జాబ్‌మేళా – 3,000కి పైగా ఉద్యోగాలు:

విశాఖపట్నం లో భారీ జాబ్ మేళా 2026 – పూర్తి వివరాలు :

నిరుద్యోగ యువతకు శుభవార్త! వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందించే మెగా జాబ్‌మేళా ఏప్రిల్ 24, 2026న విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలోని ఎస్‌వీఎల్‌ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతోంది. ఈ జాబ్‌మేళా ద్వారా సుమారు 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టాటా ఎలక్ట్రానిక్స్, కియా ఇండియా, యోకోహామా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దాదాపు 50కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా లో పాల్గొనే ప్రముఖ సంస్థలు & ఖాళీలు :

1. ACT Fiber Net – 20

2. Sravan Shipping Services Pvt Ltd – 100

3. Infyshine Technologies Pvt Ltd – 20

4. Zorvintech Pvt Ltd – 10

5. Styarax Pharma Pvt Ltd – 50

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

6. Bizcrum Infotech Pvt Ltd – 10

7. CreditAccess Grameen – 50

8. Honor Lab Ltd. – 100

9. Tekwissen Software Systems – 24

10. Nxtwave Disruptive Technologies – 150

11. Colour Moon Technologies – 20

12. WNS – 100

13. ICICI Bank – 100

14. Dr. Reddy’s Laboratories – 50

15. Hetero Drugs Ltd – 100

16. Smilax Laboratories – 50

17. Deccan Fine Chemical – 50

18. Joyalukkas – 100

19. Tata Trent – 200

20. Tata Electronics – 200

21. KIA India – 200

22. Yokohama – 400

23. Greentech Industries – 200

24. Colgate Palmolive – 50

25. Apollo Tyres – 50

26. Toyota – 20

27. HDFC Bank – 40

28. Muthoot Finance / Fincorp – 100

29. DMart – 50

30. MedPlus Pharmacy – 100

31. Paytm – 50

32. Youth4Jobs – 20

(ఇంకా పలు సంస్థలు కూడా పాల్గొంటున్నాయి)

జాబ్‌మేళా ముఖ్య వివరాలు:

తేదీ: ఏప్రిల్ 24, 2026

వేదిక: ఎస్‌వీఎల్‌ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోపాలపట్నం, విశాఖపట్నం.

ఖాళీలు: 3,000+

పాల్గొనే సంస్థలు: 50+

సంప్రదించండి: 9948768778

అభ్యర్థులకు సూచనలు:

1. మీ బయోడేటా (Resume) కాపీలు వెంట తీసుకురండి.

2. అవసరమైన సర్టిఫికెట్లు తీసుకురావాలి.

3. ముందుగానే హాజరుకావడం మంచిది.

4. ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ అర్హులు.

ఈ జాబ్‌మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పక హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *